Wednesday, 2 November 2016


(1) నలిగిన ఒంటరితనం 
      నిన్నెప్పుడూ ఒంటరిగా లేకుండా చేస్తుంది !!
       - 02. NOV '16

(2) ఒంటరితనం అంటే నాకిష్టం
      నీతో నేను మమేకమై ముచ్చటించడానికి !!
      - 02. NOV '16

(3) ఒంటరి ఒంపులు 
      జీవనసాగర గమనంలో గమ్యాన్ని  చేకూర్చే మలుపులు !!
            - 02. NOV '16