GARIMELLA'S MANIMALIKALU
Wednesday, 2 November 2016
(1) నలిగిన ఒంటరితనం
నిన్నెప్పుడూ ఒంటరిగా లేకుండా చేస్తుంది !!
- 02. NOV '16
(2) ఒంటరితనం అంటే నాకిష్టం
నీతో నేను మమేకమై ముచ్చటించడానికి !!
- 02. NOV '16
(3) ఒంటరి ఒంపులు
జీవనసాగర గమనంలో గమ్యాన్ని చేకూర్చే మలుపులు !!
- 02. NOV '16
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment